Friday, 7 September 2018

బైబిలు లోని పుస్తకముల పేరులు రచయిత; కాలం

💥 *పాత నిబంధన లో ని పుస్తకములు* 💥
--------------------------------
*📖పుస్తకముపేరు; రచయిత; కాలం*

*👉 1. ఆదికాండము*; మోషే - 1450-1310 B.c

*👉2. నిర్గమ కాండము* మోషే -1447-1410B.c.

*👉3. లేవీయ కాండము*   మోషే   1446-1410 B.c

*👉4. సంఖ్య కాండము*;   మోషే ;   1446-1410 B.c 

*👉5. ద్వీతీయోపదేశాకాండము*; మోషే ; 1407-1406B.c

*👉6. యెహొషువా ;* యో హొషువా ; 1407-1383B.c

*👉7.న్యాయాదీపతులు;* సమూయేలు కావచ్చు ; 1086-1035B.c.

*👉8.రుతు ;* తెలియదు ;1046-1035 B.c

*👉9.1సమూయేలు;*  సమూయేలు కావచ్చు  1011B.c

*👉10.2సమూయేలు;*  తెలియదు;973B.c.

*👉11.1రాజులు;* తెలియదు; 587 B.c

*👉12.2రాజులు;* తెలియదు; 587B.c

*👉13.1దింవృత్తాంతములు;* ఎజ్రా (యూదులప్రకారం)
450-430B.c

*👉14.2 దినవృత్తాంతములు;* ఎజ్రా (యూదుల ప్రకారం)
450-430B.c.

*👉15.ఎజ్రా;* ఎజ్రా సమకూర్చి ఉండొచ్చు ; 450B.c.

*👉16.మెహెమ్య;* నెహెమ్య సహాయంతో  ఎజ్రా వ్రాసిఉండొచ్చు ;
445-430B.c.

*👉17.ఎస్తేరు;* ఎజ్రా,నెహెమ్య,మొర్ధికై
464-435B.c.

*👉18.యోబు;* యోబు లేదా మోషే వ్రాసి ఉండొచ్చు
2000-1800

*👉19. కీర్తనలు;* దావీదు73; ఆసాపు12;  కొరహుకుమారులు 11; సొలొమోను 2; హేమాను 1 ; ఏతాను1;  మోషే 1;  హగ్గయి1;  జెకార్య 1;  హిజ్కియా1;  ఎజ్రా 1 ;  మిగిలినవి తెలియదు
1440-450B.c.

*👉20.  సామెతలు;*  1-29 (సొలొమోను; 30 ఆగురు;  లెముయేలు వ్రాసెను)
931B.c

*👉21.ప్రసంగి;*  సొలొమోను
935B.c.

*👉 22.పరమగీతము;*  సొలొమోను
905B.c.

*👉23.యోషయా;* యోషయా
740-680B.c

*👉24.యిర్మీయా;* యిర్మీయా
627-580B.c.

*👉25. విలాపవాక్యములు;*  యిర్మీయా
586-B.c.

*👉26.యోహెఙ్కేలు;*  యోహెఙ్కేలు
565-B.c.

*👉27. దానియేలు;*  దానియేలు
530B.c.

*👉28. హొషేయ;*  హొషేయ
755-710 B.c.

*👉29. యోవేలు;* యోవేలు
835-796B.c.

*👉30. ఆమోసు;* ఆమోసు
755-750B.c

*👉31. ఓబధ్య;* ఓబాధ్య
853-586B.c.

*👉32.యోనా;*  యోనా
783-753B.c.

*👉33.మీకా;*  మీకా
739-686B.c.

*👉34.నహుము;*  నహుము
612-664 B.c.

*👉35.హాబక్కుకు;*  హాబక్కుకు
609-597B.c.

*👉36.జెఫన్యా;*  జెఫన్యా
628-640B.c.

*👉37. హగ్గయి;*  హగ్గయి
520-B.c.

*👉 38.జెకార్య;*  జెకార్య
520-519 B.c.

*👉39. మలాకీ;* మలాకీ
430-B.c

ఈ విలువైన సమాచారాన్ని అందరితో కలసి పంచుకోండి

🙏🙏🙏🙏🙏🙏🙏
💥 *కొత్తనిబందన కాలక్రమ పట్టిక* 💥

👉 *మత్తయి సువార్త.*
          క్రీ.శ.  60

👉 *మార్కు సువార్త.*
          క్రీ.శ. 65

👉 *లూకా సువార్త.*
           క్రీ.శ. 60

👉 *యోహాను సువార్త.*
          క్రీ.శ  90.లు

👉 *అపోస్తులుల కార్యములు.*
           క్రీ.శ 62.

👉 *రోమీయులకు పత్రిక.*
            క్రీ.శ 54 - 59

👉 *1 కొరింథీయులకు పత్రిక.*
             క్రీ.శ 53 - 54

👉 *2 కొరింథీయులకు పత్రిక.*
            క్రీ.శ 54 - 55

👉 *గలతీయులకు పత్రిక.*
            క్రీ.శ 48 - 49

👉 *ఎఫెసీయులకు పత్రిక.*
               క్రీ.శ 62

👉 *ఫిలిప్పీయులకు పత్రిక.*                         
                క్రీ.శ 62

👉 *కొలస్సయ్యులకు పత్రిక.*
            క్రీ.శ 62

👉 *1 తెస్సలోనీకయులకు పత్రిక.*            
           క్రీ.శ 51 - 52

👉 *2  తస్సలోనీకయులకు పత్రిక.*           
             క్రీ.శ 52 - 53

👉 *1 తిమోతీ.2 తిమోతీ. తీతు*             
             క్రీ.శ 64 - 68

👉 *ఫిలేమోనుకు  పత్రిక.*                        
                క్రీ.శ 62

👉 *హెభ్రీయులకు పత్రిక.*
             క్రీ.శ 63 - 66

👉 *యాకోబు పత్రిక.*
             క్రీ.శ  44 - 45

👉 *1 పేతురు పత్రిక.*
            క్రీ.శ 64 - 67

👉 *2 పేతురు పత్రిక.*
          క్రీ.శ 67 - 68

👉 *1 యోహాను.2 యోహాను.3. యోహాను.*   
            క్రీ.శ  99 - 95

👉 *యూదా పత్రిక* .
            క్రీ.శ  65 - 70

👉 *ప్రకటన గ్రంథం.*
             క్రీ.శ 90 - 96

ఇన్ని సంవత్సరాలు నలబై మందికి పైగా ప్రక్తలను వీటిని రాసినా మనం కనీసం రోజుకు ఒక్క వచనమైనా పూర్తిగా ద్యానించగలుగుతున్నామా????
ఈ మెసేజ్ అందరూ సేవ్ చేసుకోండి మీకు ఎప్పటికి ఆయన ఉపయోగపడుతుంది

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

1 comment: