Friday, 10 August 2018

ఎవరీయన????

*??? ఎవరీయన ???*

*🤔 ఏ ఖడ్గం చేత పట్టలేదు కానీ,*

*👉 ఈ లోకాన్నే జయించానన్నాడు*

*🤔 ఆకలితో చెట్టు దగ్గరకెళ్ళాడు కానీ,*

*👉 ఐదు వేలమందికి ఆకలి తీర్చాడు*

*🤔 దరిద్రునిగా దిగి వచ్చాడు కానీ,*

*👉 దారిద్ర్యపు జాడలే లేకుండా చేసాడు*

*🤔 ఆయన ఏ కలం పట్టలేదు కానీ,*

*👉 ఆయనను గూర్చి రాసిన గ్రంధాలు కోకొల్లలు*

*🤔 నాకు దాహమేస్తుంది అన్నాడు కానీ,*

*👉 జీవజలములు అడిగిన వారికి త్రాగనిచ్చాడు*

*🤔 గొర్రెపిల్లగా పిలవబడ్డాడు కానీ,*

*👉 గొర్రెలు పోవు ద్వారమును నేనే అన్నాడు*

*🤔 జాలరి వృత్తి అభ్యసించలేదు కానీ,*

*👉 జాలరులకు చేపలు పట్టడం నేర్పించాడు*

*🤔 వడ్రంగి పని చేసుకుపోతూనే,*

*👉 మహారాజును అన్నాడు*

*🤔 డాక్టర్ కోర్స్ ఏమి చేయలేదు కానీ,*

*👉 ఏ రోగాన్ని వదిలిపెట్టలేదు.*

*🤔 న్యాయశాస్త్రం చదవలేదు కానీ,*

*👉 పతితను నడి వీధిలో గెలిపించాడు*

*🤔 జ్యోతిష్య శాస్త్రము పఠించలేదు కానీ,*

*👉 భవిషత్తును అలవోకగా చెప్పుకుంటూపోయాడు*

*🤔 ఏ బాషా పాండిత్యము ఒంట  బట్టించుకోలేదు కానీ,*

*👉 ఆయన వాగ్దాటికి దేశమే ఉలిక్కిపడింది*

*🤔 ఈయన ఎవరోకాదు 🤔*

💁‍♂ *నేను ప్రకటిస్తున్న...*

*✝ నజరేయుడైన యేసుక్రీస్తు ✝*

*💢యేసయ్యకు అసాధ్యమైనది లేనే లేదు! సమస్తము సాధ్యమే!💢*

*🙌 సమస్త మహిమ ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తుకే కలుగును గాక... ఆమెన్..! 🙌*

2 comments:

  1. Reading God's greatness I got tears, Ephes3:18... How wide and long and high and deep is the love of CHRIST.

    ReplyDelete